నాగం జనార్దన్ రెడ్డిని ఆహ్వానించిన కెసిఆర్, దూతగా జితేందర్ రెడ్డి

తెలంగాణ కోసం కలిసి పనిచేద్దామని కెసిఆర్ నాగం జనార్దన్ రెడ్డికి జితేందర్ రెడ్డి ద్వారా సమాచారం పంపించారు. తమ పార్టీలోకి వస్తే నాగం జనార్దన్ రెడ్డిని ఆహ్వానిస్తామని తెరాస శాసనసభ్యుడు కెటి రామారావు మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. కాగా, నాగం జనార్దన్ రెడ్డితో తెలుగుదేశం శాసనసభ్యుడు జోగు రామన్న సమావేశమయ్యారు. జోగు రామన్న తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తెలంగాణ వైఖరిని వ్యతిరేకిస్తూ నాగం జనార్దన్ రెడ్డికి మద్దతిస్తున్నారు.












Click it and Unblock the Notifications