నారా లోకేష్ ఇష్యూ: చంద్రగిరి నేతలపై చంద్రబాబు ఆగ్రహం

'నన్ను అడిగే పని లేదా? మీ దారిన మీరు తీర్మానాలు చేస్తే ఎలా? ఇటువంటి పిచ్చిపనులు ఇంకోమారు చేయొద్దు. ఆ తీర్మానాన్ని పక్కన పెట్టేయండి' అంటూ చీవాట్లు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే, చంద్రబాబు రాజకీయ వ్యూహంలో భాగంగానే ఇదంతా జరుగుతోందనే మాట వినిపిస్తోంది. తనకు ఇష్టం లేదని బయటకు కనిపిస్తూనే దొడ్డిదారిన పార్టీలోకి నారా లోకేష్‌ను తేవడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారనే మాట వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications