పంచెకట్టుతో మహానాడుకు వచ్చిన చంద్రబాబునాయుడు

కాగా ముగింపు రోజైనా తెలంగాణపై తీర్మానం చేయించాలని తెలంగాణ ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు పలువురు ప్రయత్నాలు చేస్తున్నారు. నాగం జనార్దన్ రెడ్డి కూడా టిడిపి తెలంగాణ ఎమ్మెల్యేలకు అధినేతపై ఒత్తిడి తీసుకు రావాల్సిందిగా ఎస్సెమ్మెస్‌లు కూడా చేశారు.












Click it and Unblock the Notifications