మహానాడులో ఆశించాం, కానీ తీర్మానం చేయలేదు: కోదండరామ్

ప్రత్యేక తెలంగాణపై టిడిపి ఖచ్చితమైన వైఖరి వెల్లడించి ఉంటే కేంద్రంపై మరింత ఒత్తిడి పెరిగేదని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెసు మోసపూరిత వైఖరి, తెలుగుదేశం ద్వంద్వ విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్తు కార్యాచరణ ఖరారు చేస్తామని కోదండరామ్ చెప్పారు.












Click it and Unblock the Notifications