తెలంగాణకు ఓకే అనకుంటే టిడిపికి భవిష్యత్తు లేదు: నాగం

తెలంగాణలో మహానాడుపై తీర్మానం చేయక పోవడం విచారకరమన్నారు. మహానాడు వేదికగా తెలంగాణపై ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. తెలంగాణకు సీమాంధ్ర ప్రజలు ఎవరూ వ్యతిరేకంగా లేరని, కేవలం నాయకులే వ్యతిరేకంగా ఉన్నారని అన్నారు. తెలంగాణకు టిడిపి ఓకే అనకుంటే అది కేవలం నాయకుల సమస్య కాదని ప్రతి టిడిపి కార్యకర్త సమస్య అన్నారు. తెలంగాణ కోసం ఇప్పటికే రెండు చోట్ల నగారాను చేపట్టామని త్వరలో అదిలాబాద్‌లో చేపడతామని అన్నారు.












Click it and Unblock the Notifications