నాగంకు దిమ్మతిరిగే సమాధానమిచ్చిన తెలంగాణ టిడిపి ఎమ్మెల్యేలు

కాగా సీనియర్ నాయకుడిగా ఉన్న నాగం జనార్దన్ రెడ్డి ఇలాంటి తప్పులు చేయవద్దని ఆ పార్టీ సీనియర్ నేత సండ్ర వెంకట రామయ్య సూచించారు. చంద్రబాబుకూ క్షమాపణలు చెప్పి తిరిగి పార్టీలోకి రావచ్చని ఆయన నాగంకు సూచించారు.












Click it and Unblock the Notifications