చంద్రబాబును నిలదీసిన హరీష్ రావు, సిఎం సవాల్‌కు జవాబేదని ప్రశ్న

పదవుల కోసం ఆశపడి తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం నాయకులు తమ పార్టీపై విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నడుస్తోందని ఆయన అన్నారు. కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి సహా 12 మంది కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు రాజీనామా చేస్తే తెలంగాణపై ఢిల్లీ కదిలి వస్తుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications