అన్నా హజారేకు రామ్‌దేవ్ షాక్, లోక్‌పాల్ బిల్లుపై భిన్నాభిప్రాయం

వివాదాస్పద సమస్య జోలికి తాను వెళ్లదలుచుకోలేదని, అయితే దానిపై బహిరంగ చర్చ జరగాలని ఆయన అన్నారు. అన్నా హజారే దీక్షకు రామ్ దేవ్ బాబా మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, జూన్ 4వ తేదీ నుంచి తాను తలపెట్టిన దీక్షను విరమించుకోవడానికి రామ్ దేవ్ బాబా నిరాకరించారు. రామ్ దేవ్ బాబాను ఒప్పించడానికి తాము ప్రయత్నం చేస్తామని లోక్‌పాల్ బిల్లు ముసాయిదా తయారీ సంయుక్త కమిటీ సభ్యుడు అరవింద్ కేజ్రివాల్ అన్నారు.












Click it and Unblock the Notifications