వ్యభిచారం కేసులో నటి అరెస్టు, బెంగళూర్‌లోని హోటల్లో పట్టివేత

Actress in Prostitution
బెంగళూర్: వ్యభిచారం చేస్తూ 29 ఏళ్ల కన్నడ నటి పోలీసులకు చిక్కింది. వ్యభిచారం కేసులో బెంగళూర్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఆ నటి రెండు కన్నడ సినిమాల్లో, మూడు టెలివిజన్ సీరియళ్లలో నటించింది. ఆమెను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఆమె పేరు చెప్పడానికి పోలీసులు నిరాకరిస్తున్నారు.

వ్యభిచార వృత్తిని నడుపుతున్న 40 ఏళ్ల స్త్రీని, ఇద్దరు పురుషులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ స్త్రీ కూడా రెండు టెలీ సీరియల్స్‌లో నటించింది. వ్యభిచారం చేయడానికి నటికి సహకరిస్తున్న సమయంలో ఆ ముగ్గురిని పోలీసులు ఓ హోటల్లో అరెస్టు చేశారు. మరో నిందితుడు పోలీసుల బారి నుంచి తప్పించుకున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+