లాడెన్‌ని అమెరికా సీల్స్ ఎలా చంపారో చూడాలంటే జూన్ 5 వరకు ఆగాల్సిందే

Death of Bin Laden
టెలివిజన్‌ ప్రేక్షకులు ఎంతోమంది ఇష్టపడే డిస్కవరీ ఛానల్‌లో 'డెత్‌ ఆఫ్‌ బిన్‌ లాడెన్‌" కార్యక్రమాన్ని ప్రసారం చేయనున్నారు. జూన్‌ 5వ తేదీన రాత్రి 9గంటలకు చారిత్రాత్మకమైన ఈ ఆపరేషన్‌ను టెలివిజన్‌ ప్రేక్షకులు ఇంట్లో కూర్చుని తిలకించవచ్చు. పాకిస్తాన్‌లోని అబొట్టాబాద్‌లో అమెరికా సైనికులు విజయవంతంగా బిన్‌లాడెన్‌ను హతం చేసిన తీరును ఈ కార్యక్రమంలో చూడవచ్చని, తిరిగి ఇదే కార్యక్రమం జూన్‌ 6వతేదీ సోమవారం రాత్రి 8గంటలకు ప్రసారమవుతుందని డిస్కవరీ ఛానల్‌ ప్రతినిధులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+