జగన్ ఇంటి ముందు హిజ్రాల లొల్లి: నెట్టివేసిన సెక్యూరిటీ సిబ్బంది

అయితే వారు ఎంతకూ అక్కడి నుండి కదలక పోవడంతో మాజీ మంత్రి బాలినెని శ్రీనివాస్ రెడ్డి వారికి డబ్బులు ఇచ్చారు. అయినప్పటికీ ఆయనను వారు వదలలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సెక్యూరిటీ వారిని అక్కడి నుండి నెట్టి వేయడం కొసమెరుపు.












Click it and Unblock the Notifications