జడ్జిపై ఆరోపణలకు లాయర్‌కు జైలు, విజయవాడ కోర్టులో విచిత్రం

న్యాయవాది వసంతకుమార్‌కు న్యాయమూర్తి శ్రీనివాస్ వారం రోజుల పాటు జైలు శిక్ష విధించారు. న్యాయవాదిపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్ జారీ చేశారు. న్యాయవాది వసంతకుమార్‌ను వెంటనే అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించారు. దీంతో న్యాయవాదులు ఆందోళనకు దిగారు. విధులను బహిష్కరించారు. న్యాయమూర్తి శ్రీనివాస్‌ను బదిలే చేసే వరకు తాము విధులకు హాజరు కాబోమని వారు చెప్పారు.












Click it and Unblock the Notifications