నటరాజ రామకృష్ణ ఆరోగ్యం విషమం, నిమ్స్‌లో చేరిక

పలు ప్రసిద్ధ నృత్యనాటకాలకు ఆయన రూపకల్పన చేశారు. భారత నృత్యకళను ప్రచారం చేయడానికి ఆయన రష్యా, ఫ్రాన్స్ దేశాల్లో కూడా పర్యటించారు. ఆయన 40కి పైగా పుస్తకాలు రాశారు. కూచిపూడి నృత్యాన్నే కాకుండా ఆయన విస్మృత నాట్య కళారూపాలను ప్రచారం చేశారు.












Click it and Unblock the Notifications