పదవి అడగడానికి సోనియాను కలవలేదు: రోశయ్య

మీడియావి అన్నీ ఊహాగానాలే అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సోనియాను అభినందించినట్లు చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెసు పరిస్థితిపై సోనియాతో చర్చించినట్లు చెప్పారు. తాను సంచలనాలకు ఎప్పుడూ దూరంగా ఉంటానని చెప్పారు. ఫలానా వారికే ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు పదవి ఇవ్వాలని తాను కోరలేదన్నారు.












Click it and Unblock the Notifications