గుంటూరులో యువతి అత్యాచారం, హత్య?: కాల్చిన దుండగులు

యువతి ఎవరూ అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. ఆమె స్థానిక యువతా లేక ఇతర ప్రాంతం నుండి తీసుకు వచ్చి అత్యాచారం చేసి చంపారా అనే కోణంలో దర్యాఫ్తు చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్‌ను తీసుకు వచ్చి పరిశీలించినట్లుగా తెలుస్తోంది. ప్రక్కన పొల్లాల్లో పని చేస్తున్న పలువురు శవం విషయాన్ని గుర్తించి మీడియా దృష్టికి తీసుకు వచ్చారు.












Click it and Unblock the Notifications