ప్రియురాలిని హత్య చేసిన వ్యక్తి, అక్రమ సంబంధమే కారణం

గత రాత్రి షర్మిల, నాగూర్ గొడవ పడ్డారని స్థానికులు చెబుతున్నారు. షర్మిల వద్ద కొన్ని డబ్బులున్నాయని, ఆ డబ్బులు ఇవ్వాలని అతను పట్టుబట్టాడని, అందుకు ఆమె నిరాకరించడంతో హత్య చేశాడని అంటున్నారు. నాగూర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు నాగూర్ భార్యను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications