బుచ్చయ్యను విందుకు పిలిచిన మురళీమోహన్, గొడవపై ద్విసభ్య కమిటీ

సమస్యను పరిష్కరించి, ఇరు వర్గాల మధ్య సామరస్యాన్ని కుదర్చడానికి తెలుగదేశం పార్టీ అధిష్టానం ద్విసభ్య కమిటీని వేసింది. ఈ కమిటీలో గరికపాటి రామ్మోహన్ రావు, కాగితం వెంకట్రావు ఉన్నారు. వీరిద్దరు ఇరు వర్గాలతో చర్చలు జరిపారు. ఈ చర్చల సారాంశంతో చంద్రబాబుకు వారు ఓ నివేదికను సమర్పిస్తారు. ఇరు వర్గాల నాయకులు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని కలిసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications