చంద్రబాబు, వైయస్ జగన్ కుమ్మక్కయ్యారా చెప్పాలి: శ్రీధర్ బాబు

అవిశ్వాసం తీర్మానంపై చర్చ తర్వాత కూడా స్పీకర్ ఎన్నిక సందర్భంగా జరిగిన వోటింగ్ మాదిరిగానే వోటింగు జరుగుతుందని, అందువల్ల తాము సభా విశ్వాసం పొందినట్లేనని ఆయన అన్నారు. అయితే, స్పీకర్ అనుమతిస్తే తాము అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. ప్రగల్భాలు పలికినప్పుడు సవాల్‌ను స్వీకరిస్తామని తాము చెప్పామని ఆయన అన్నారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా ప్రతిపక్షాల విమర్సలను తిప్పికొట్టే అవకాశం తమకు కూడా వస్తుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications