అర్ధరాత్రి రామ్‌దేవ్ బాబా దీక్ష భగ్నం: హరిద్వార్‌కు తరలింపు

అనంతరం రాందేవ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఢిల్లీ సరిహద్దుల వరకు వెంటబెట్టుకుని రహస్య ప్రాంతానికి తరలించారు. దీక్షా శిబిరం కోసం వేసిన టెంట్‌ను పోలీసులు కూల్చివేశారు. కాగా బాబా దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఆయనను రహస్య ప్రదేశానికి తీసుకొని వెళ్లారు. అటునుండి ఆదివారం ఉదయం న్యూఢిల్లీలోని సప్ధర్ జంగ్ విమానాశ్రయం నుండి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా హరిద్వార్‌లోని ఆయన ఆశ్రమానికి తరలించినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications