చిరుకు ఆజాద్ హామీ, విలీనంపై నిర్ణయం: ఇదే రేపటి భేటీ ఉద్దేశ్యం!

అంతేకాకుండా ఈ భేటీలో కాంగ్రెసులో పిఆర్పీ విలీనం తేది కూడా ఖరారయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే సోమవారం భేటీ అనంతరం ఆజాద్ అమెరికా పర్యటనకు వెళుతున్న కారణంగా ఆయన పర్యటన ముగించుకొని తిరిగి వచ్చిన తర్వాత చిరంజీవి, ముఖ్యనేతలతో మరోసారి సమావేశం కానున్నారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications