రామ్‌దేవ్ అరెస్టుతో పోరాటం ఆగదు: కేంద్రాన్ని హెచ్చరించిన నరేంద్ర మోడీ

కాగా బాబా అరెస్టు అప్రజాస్వామికం అని భారతీయ జనతా పార్టీ మాజీ జాతీయ అధ్యక్షులు, మాజీ ఉప ప్రధాని ఎల్‌కె అద్వానీ చెన్నైలో ఖండించారు. బాబా అరెస్టును ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. అరెస్టు చేసినందుకు కేంద్రంలోని నేతలు, మంత్రులు అందరూ ప్రజలకు, బాబాకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications