జనార్దన్ ద్వివేదిపైకి బూటు విసరబోయిన రాజస్థాన్ జర్నలిస్టు

బాబా రామ్‌దేవ్‌ను రామ్‌లీలా మైదానం నుంచి తరలించినందుకు నిరసనగా సునీల్ కుమార్ ఆ ప్రయత్నం చేసినట్లు చెబుతున్నారు. సునీల్ కుమార్ రాష్ట్రీయ స్వయంసేక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)కు దగ్గరగా ఉంటారని, అందుకే ద్వివేదిపైకి బూటు విసరడానికి ప్రయత్నించారని అంటున్నారు. సునీల్ కుమార్ ప్రయత్నానికి గల కారణాలపై అధికారులు ఆలోచిస్తున్నారు.












Click it and Unblock the Notifications