గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కారుతో గుద్ది మహిళపై హత్యాయత్నం, చెట్లపొదల్లో విసిరేసిన వైనం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Guntur District
గుంటూరు: గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని తెనాలిలో ప్రమీళ అనే మహిళను కొందరు దుండగులు హత్య చేయాలని ప్రయత్నాలు చేసినట్టుగా తెలుస్తోంది. రోడ్డుపై ఉదయం సమయంలో వాకింగ్ చేస్తున్న ప్రమీల అనే మహిలను పలువురు దుండగులు కారులో వచ్చి ఢీకొట్టారు. దీంతో ఆమెకు కొద్దిగా గాయాలయ్యాయి. అయితే గమనించిన స్థానికులు కారులోని వారిని అడ్డుకున్నారు. దీంతో వారు తమ కారులో ఆమెను హాస్పిటల్ తీసుకు వెళ్లి చికిత్స చేయిస్తామని చెప్పి ఆమెను కారులో ఎక్కించుకొని వెళ్లారు.

అనంతరం వారు ప్రమీలను దుగ్గిరాల ప్రాంతంలో మరోసారి హత్య చేసేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే ప్రమీల చనిపోయిందని భావించిన వారు ఆమెను దగ్గరలోని చెట్ల పొదల్లో పడేసి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు అంబులెన్సుకు సమాచారమందించారు. ప్రమీలను తెనాలి ఆసుపత్రికి తరలించి చికిత్స జరుపుతున్నారు.

English summary
Unknown persons tried to kill a woman in Tenali of Guntur district today by she walking.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X