రాజీనామా తెలంగాణ కోసమే ఉప ఎన్నికలకు కాదు: మధు యాష్కీ

కాగా అంతకుముందు తెలంగాణ లాయర్లు పలువురు మధుయాష్కీ ఇంటిని చుట్టుముట్టారు. కేంద్రం తెలంగాణ ప్రకటించకుంటే తాను జూన్ 1వ తేదిన రాజీనామా చేస్తానని ప్రకటించాడని దానికి ఆయన కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి వెంటనే రాజీనామా చేయాలని అన్నారు. లాయర్ల ఆందోళనతో బయటకు వచ్చిన మధుయాష్కీ బయటకు వచ్చి వారితో మట్లాడారు.












Click it and Unblock the Notifications