ప్రియురాలి కుమార్తెపై ప్రియుడి దాడి: మరోచోట అన్నదమ్ములపై దాడి

Rajahmundry
విజయవాడ/రాజమండ్రి: కృష్ణా జిల్లాలోని గుడివాడ మండలం గుడ్‌మెన్‌పేట గ్రామంలో మంగళవారం దారుణం జరిగింది. ప్రియురాలి కూతురును చంపబోయిన సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వెంకట్ అనే వ్యక్తి తనతో అక్రమం సంబంధం పెట్టుకున్న ఓ మహిళ కుమార్తెను రోకలి బండతో తలపై మోదాడు. దీంతో ఆ బాలిక తలకు తీవ్ర గాయం అయింది. కుటుంబ సభ్యులు ఆ బాలికను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

కాగా తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని పరలోవపేటలో ప్రత్యర్థులు ఇద్దరు అన్నదమ్ములపై దాడి చేశారు. ఈ దాడిలో అన్నదమ్ములకు తీవ్ర గాయాలయ్యాయి. దాడిలో తమ్ముడు రెండు చేతులు కోల్పోయాడు. దీంతో స్థానికిలు ఆయనను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+