పోలీసుల అదుపులో బాలీవుడ్ నటి మల్లికా షెరావత్ సోదరుడు

దుబాయి నుంచి వస్తున్న విక్రమ్ లంబా పెద్ద ఎత్తున కరెన్సీతో పాటు బ్రాండెడ్ వస్తువులను తనతోపాటు తీసుకువచ్చాడు. అయితే వాటికి కస్టమ్స్ క్లియరెన్స్ తీసుకోకపోవటంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. గత నెలలో బాలీవుడ్ నటీమణులు బిపాసా బసు, మినీషా లాంబాలను కూడా కస్టమ్ అధికారులు ఇదే విషయంలో అదుపులోకి తీసుకుని విచారించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications