తెలంగాణపై ఏం జరిగినా మాదే బాధ్యత: పొన్నం ప్రభాకర్

అధిష్టానాన్ని తెలంగాణ ఇవ్వాల్సిందిగా అడుగుతామని చెప్పారు. కేంద్రం తెలంగాణకు అనుకూలంగా లేకుంటే అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ గులాం నబీ ఆజాద్ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టవద్దని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications