అవిశ్వాసాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారె సమాధానం చెప్పాలి

సభాపతిగా ఎన్నికైన నాదెండ్ల మనోహర్ అందుకు అర్హుడు కాదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎర్రన్నాయుడు శ్రీకాకుళంలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టిడిపి ఇచ్చిన అవిశ్వాసం తాఖీదులు తన దృష్టికి రాలేదని ఆయన చెప్పడం హాస్యాస్పదం అన్నారు.












Click it and Unblock the Notifications