టిడిపిలో కొత్త లొల్లి, హరీశ్వర్ రెడ్డిని ప్రశ్నించిన మహేందర్ రెడ్డి

తాను తెలుగుదేశంలో ఉన్నానని చెబుతూనే పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై హరీశ్వర్ రెడ్డి విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. తన మాటల్లోని అర్థం ఏమిటో చెప్పాలని ఆయన హరీశ్వర్ రెడ్డిని డిమాండ్ చేశారు. చంద్రబాబు తెలంగాణ వైఖరిని హరీశ్వర్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పైగా, పార్టీ నుంచి సస్పెండ్ అయిన నాగం జనార్దన్ రెడ్డికి ఆయన మద్దతిస్తున్నారు. తాను నాగం జనార్దన్ రెడ్డి వెంటే ఉంటానని చెప్పారు. ఈ పరిస్థితిలో తాండూరు సభపై వివాదం చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications