చిన్ననాటి స్నేహితుడు సురేష్‌తో సిపిఐ ఎమ్మెల్యే చంద్రావతి పెళ్లి

చంద్రావతిది ప్రేమ వివాహం కావడం విశేషం. ఈ పెళ్లిని పెద్దలు అంగీకరించలేదు. దీంతో ఆమెకు సిపిఐ నేత నారాయణ తదితరులు అండగా నిలిచారు. చంద్రావతి, సురేష్ పెళ్లి హైదరాబాదులోని ఓ హోటల్‌లో జరిగింది. పెళ్లికి పలువురు ప్రముఖులు హాజరు కాగా నిడారంబరంగా జరిగింది.












Click it and Unblock the Notifications