బొత్స ఆకారం పెద్దది, గొంతు అంతకన్నా పెద్దది కానీ... : టిజి వెంకటేష్

బొత్స నియామకం తెలంగాణకు అనుకూలమనే భావనతో తాను ఏకీభవించలేనని టిజి అన్నారు. తెలంగాణవాదులు ఉద్యమం చేసుకోవచ్చునని అన్నారు. అయితే రాష్ట్ర అభివృద్ధిలో మిళితం అవుతూ ఉద్యమం చేస్తే బావుంటుందని సూచించారు. తెలంగాణకు సరియైన మార్గాన్ని అధిష్టానమే సూచించాలని ఆయన అభిప్రాయ పడ్డారు.












Click it and Unblock the Notifications