మోస్ట్ వాంటెడ్ జాబితాలో సూరి హత్య కేసు నిందితుడు భాను

ఇంకా సమీక్ష జరుగుతోందని, కొంత మంది పేర్లను తొలగించి కొత్తగా ఇతరుల పేర్లను చేర్చే అవకాశం ఉందని, భాను పేరు మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉంటుందని రమణమూర్తి చెప్పినట్లు ఆ పత్రిక రాసింది. ఈ జాబితాలో కొంత మంది ఎన్నారైల పేర్లు కూడా చేరే అవకాశం ఉంది. ఘోర నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయినవారి పేర్లు ఉంటాయని ఆ పత్రిక రాసింది.












Click it and Unblock the Notifications