వాడుకొని వెళ్లిపొమ్మంటారా: ముఖ్యమంత్రి కిరణ్‌కు కొండా సురేఖ ప్రశ్న

తాము పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు తెలిస్తే మాపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు భయపడుతున్నారని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెసు, ప్రజారాజ్యం పార్టీల కలయిక అక్రమ సంబంధమే అని ఆమె విమర్శించారు. అవకాశవాదంతో పీఆర్పీని విలీనం చేసుకున్న కాంగ్రెసు పార్టీకి తమను ప్రశ్నించే నైతిక హక్కు లేదన్నారు. పీఆర్పీలో మంత్రి పదవి రాని ఎమ్మెల్యేలు చిరంజీవిని వదిలేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.












Click it and Unblock the Notifications