వైయస్ హయాంలో అవినీతి నిజమే కానీ... : ఎంపీ సర్వే సత్యనారాయణ

బొత్స నేతృత్వంలో కాంగ్రెసుకు ఉజ్జ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందేనని తాము మరోసారి అధిష్టానాన్ని గట్టిగా కోరతామని ఆయన అన్నారు. బోడుప్పల్ సబ్ స్టేషన్ అధికారి వ్యవహార శైలి నచ్చకనే తాను బుధవారం ఆయనను కోప్పడ్డానని సర్వే చెప్పారు.












Click it and Unblock the Notifications