సిఆర్‌పిఎఫ్ జవాను ఆత్మహత్య, ప్రేమ వైఫల్యమే కారణం

ప్రేమ విఫలం కావడంతో అతను తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నా, ఇతర కారణాలేమైనా ఉండి ఉంటాయా అనే ప్రశ్నలు తలెత్తతున్నాయి. దీనిపై విచారణ జరుగుతోంది. ఈ సంఘటన తీవ్ర సంచలనం కలిగించింది.












Click it and Unblock the Notifications