యుపతి గొంతు కోసిన ప్రేమోన్మాది, కాకినాడలో జరిగిన దారుణం

వీరలక్ష్మికి మరో యువకుడితో పెళ్లి కుదిరింది. దీంతో కోపాన్ని పట్టలేక కృష్ణంరాజు శుక్రవారం ఉదయం యువతి ఇంటికి వచ్చాడు. యువతిపై దాడి చేసి కత్తితో మెడపై కోశాడు. మెడ ఇరువైపులా కోశాడు. దాంతో ఆమె కింద పడిపోయింది. ఆమె చనిపోయిందని భావించిన అతను ఆత్మహత్యయత్నానికి దిగాడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.












Click it and Unblock the Notifications