అండర్ వరల్డ్ డాన్‌పై స్టోరీ చేస్తున్న మిడ్ డే జర్నలిస్టు హత్య

తీవ్రంగా గాయపడ్డ జేడేను హీరానందాని వైద్యశాలకు తరలించారు. అయితే జేడే సంఘటనా స్థలంలోనే చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. అయితే జేడేని ఎందుకు చంపారో సరియైన కారణాలు ఇప్పటికి తెలియరాలేదు. ఎవరూ చంపారనే విషయంపై కూడా స్పష్టత రానట్లుగా తెలుస్తోంది. అయితే ఇతను క్రైమ్ రిపోర్టర్ అందులోనూ అండర్ వరల్డ్ వార్తలను కవర్ చేసే వాడు కాబట్టి ఆయన గ్యాంగ్స్ అండ్ క్రైమ్స్ అనే పేరుతో అండర్ వరల్డ్ మాఫియాపై ఓ స్టోరీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications