ఆస్ట్రేలియాలో బోటు షికారుకు వెళ్లి ఆంధ్రా విద్యార్థి గల్లంతు

వెంకట తేజ తల్లిదండ్రులు హైదరాబాదులో ఉంటున్నారు. ఆయన బంధువులు కొందరు మాత్రం జగ్గయ్యపేట ప్రాంతంలోనే ఉంటున్నారు. సోమవారం ఉదయం పది గంటల ప్రాంతంలో వెంకట తేజ మిత్రులు ఫోన్ ద్వారా బంధువులకు గల్లంతయిన సమాచారం అందించారు. దీంతో తేజ కుటుంబ సభ్యులలో ఆందోళన నెలకొంది.












Click it and Unblock the Notifications