స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వకండి: ఈసికి హైకోర్టు ఆదేశం

దీనిపై రాష్ట్ర సర్పంచుల సంఘం హైకోర్టును ఆశ్రయించింది. మూడు రోజుల క్రితం వాద ప్రతివాదనలు విన్న కోర్టు విచారణను వాయిదా వేసింది. సోమవారం కూడా వాదనలు జరిగాయి. అనంతరం కోర్టు తీర్పును రేపటికి వాయిదా వేస్తూ ఎన్నికల సంఘాన్ని నోటిఫికేషన్ ఇవ్వవద్దని ఆదేశించింది.












Click it and Unblock the Notifications