ప్రపంచంలోనే అత్యంత పొట్టి వ్యక్తి: జున్‌రేయ్ బలవింగ్

Junrey Balawing
ఈ ఫోటోలో ఉన్న బుడ్డోడిని చూశారా.. ఇతని పేరు 'జున్‌రేయ్ బలవింగ్', సరిగ్గా గిన్నిస్ బుక్ రికార్డు అంత సైజు కూడా లేడు, కానీ గిన్నిస్ ప్రపంచ రికార్డుల్లో స్థానం దక్కించుకున్నాడు. మరి ఇంతకీ ఏం సాధించాడనేదే కదా మీ అనుమాం. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత పొట్టి వ్యక్తి. తాజాగా గిన్నిస్ బుక్ ఫిలిప్పీన్స్‌కు చెందిన బలవింగ్‌ను ప్రపంచంలోనే అత్యంత పొట్టి వ్యక్తిగా అధికారికంగా ప్రకటించింది. ఇంతకీ ఇతని ఎత్తు ఎంతో తెలుసా కేవలం 59.93 సెంటీమీటర్లు (23.6 ఇంచ్‌లు) మాత్రమే.

ఇప్పటి వరకూ నేపాల్‌కు చెందిన ఖగేంద్ర థాపా మగర్ ప్రపంచంలోనే అత్యంత పొట్టి వ్యక్తిగా ఉన్నాడు. థాపా కన్న ముందు చైనాకు చెందిన పింగ్ పింగ్ గిన్నిస్ రికార్డుల్లో ఉన్నాడు, అయితే గతేడాదిలో పింగ్ పింగ్ మృతి చెందడం మరియు థాపాకు 18 ఏళ్లు నిండటంతో ఇప్పటి వరకూ థాపానే అత్యంత పొట్టి వ్యక్తిగా ఉన్నాడు. కానీ బలవింగ్‌కు గడచిన శనివారంతో 18 ఏళ్లు నిండటంతో థాపా రికార్డును ఎగరుసుకేపోయాడు. బలవింగ్‌ జస్ట్ ఐదు కేజీలు మాత్రమే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+