ఏదో ఒక నిర్ణయం తీసుకొండి: జగన్ వర్గం ఎమ్మెల్యేలకు బొత్స క్లాస్

జగన్‌తో వెళ్లడమా, కాంగ్రెసులో ఉండటమా అనే నిర్ణయం తనపైనే ఆధారపడి ఉందని ఆమెకు స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెసు పార్టీ జాతీయస్థాయి పార్టీ అని ఉంటే భవిష్యత్తు ఉంటుందని సూచించినట్లుగా తెలుస్తోంది. కాగా కాంగ్రెసులో బొత్సా ఉత్సాహం కనిపిస్తోంది. బొత్స పిసిసి ఛీఫ్‌గా ఎన్నికైనప్పటి నుండి జగన్ వర్గం ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు వచ్చి కలుస్తున్నారు. కాగా తాను జిల్లా కమిటీల అంశంపై బొత్సను కలిసినట్లు నీరజారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు.












Click it and Unblock the Notifications