బొత్స అవినీతి గురించి వైయస్‌కు తెలియదు: సిసి రెడ్డి

రైతులు కష్టాల్లో ఉన్న ఈ సమయంలో విందులు, వినోదాలా అని ఆయన బొత్సను ప్రశ్నించారు. బొత్స అజ్ఞాని, అహంభావి అన్నారు. కాంగ్రెసులో బొత్స వర్గ పోరును ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. అమలాపురం పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ పార్టీ అధిష్టానానికి రాసిన లేఖకు బొత్స వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications