అంగారకుడిపై గాంధీజీ రూపం, గుర్తించామన్న ఇటలీ అంతరిక్ష సంస్థ

ధూళితో నిండిన అంగారకుడి ఉపరితలంపై ఓ శిల మనిషి ఆకారంలో ఉందని అప్పట్లో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. గతేడాది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) 'హై రైజ్' కెమెరా కూడా మానవ రూపాన్ని చిత్రీకరించింది. ఇది ఓ పెద్దశిలఅని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications