జగన్ క్షమాపణ చెప్పి తెలంగాణలోకి రావాలి: కెటిఆర్ షరతు

తాను జాతీయవాదినంటూ చెప్పిన కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డికి ఆయన సవాల్ విసిరారు. తెలంగాణ ఓట్లతో గెలిచిన జైపాల్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజీనామా చేసి జాతీయవాదంపై జైపాల్ రెడ్డి తెలంగాణలో మళ్లీ పోటీ చేయాలని, అప్పుడు జాతీయవాదం గొప్పదో తెలంగాణవాదం గొప్పదో ప్రజలే తేలుస్తారని ఆయన అన్నారు. జైపాల్ రెడ్డి జాతీయవాది కాదని, పచ్చి అవకాశవాది అని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications