తెలంగాణ కోసం రాజీనామా, ఆమరణ నిరాహార దీక్ష: కోమటిరెడ్డి

ఎవరు వద్దని తనకు చెప్పినా తెలంగాణ కోసం బహిరంగంగానే మాట్లాడుతానని అన్నారు. తనకు పదవుల కంటే తెలంగాణ ముఖ్యమని అన్నారు. తన పదవి పోతుందని తాను అధిష్టానాన్ని గట్టిగా హెచ్చరించడం లేదన్నారు. గతంలో కూడా తన పదవి పోతుందని చెప్పారని గుర్తు చేశారు. తనకు పదవి కాదని తెలంగాణనే ముఖ్యమన్నారు. కాంగ్రెసు పార్టీపై తనకు నమ్మకం ఉందని చెప్పారు.












Click it and Unblock the Notifications