బొత్సపై హర్ష కుమార్ ఆరోపణల వెనుక విహెచ్: ఎమ్మెల్యే రాపాక

హర్షకుమార్ ఓఎన్జీసి, రిలయన్స్ నుంచి లబ్ధి పొందుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఆ కంపెనీల నుండి లబ్ధి పొందుతున్న నేత హర్షకుమార్ ఒక్కడే అని ఆరోపించారు. కాగా బొత్సపై హర్షకుమార్ చేసిన ఆరోపణలకు విశ్వరూప్ సోమవారమే తీవ్రంగా స్పందించారు. హర్షకుమార్ పెద్ద అవినీతిపరుడు అని ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని పార్టీని కోరతానని చెప్పారు.












Click it and Unblock the Notifications