ఆల్ ఖైదా కొత్త చీఫ్ జవహరి, ఉగ్రవాద సంబంధ వెబ్‌సైట్ వెల్లడి

వచ్చే వారంలో అరవై ఏళ్ల పడిలో పడుతున్న జవహరి వైద్యులు, పండితులు గల ఉన్నత మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి కైరో విశ్వవిద్యాలయం వైద్య పాఠశాలలో ఫార్మకోలజీ ప్రొఫెసర్‌గా పనిచేశాడు. ప్రధానమైన మత అధ్యయనం కేంద్రం ఆల్ అజర్ విశ్వవిద్యాలయంలో తాత గ్రాండ్ ఇమామ్‌గా పనిచేశాడు. జవహరి నియామకానికి సంబంధించిన సమాచారాన్ని ఆల్ ఖైదా వైబ్‌సైట్ గురువారం పోస్టు చేసింది.












Click it and Unblock the Notifications