గాలి జనార్దన్ రెడ్డికి తప్పిన ముప్పు: గంటసేపు గాలిలో హెలికాప్టర్ చక్కర్లు

అయితే పైలట్ తన చాకచక్యంతో హెలికాప్టర్‌ను మరో మార్గంలో హవీనాపడవగలిలో లాండ్ చేశాడు. దీంతో అధికారులతో పాటు మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కూడా ఊపిరి పీల్చుకున్నారు. కాగా పైలట్ కొత్త వాడు కావడం వల్ల గంట పాటు ఆలస్యం అయిందని తమకు ప్రతికూల వాతావరణం ఏదీ లేదని గాలితో పాటు ప్రయాణించిన ఎంపీ హెలికాప్టర్ లాండ్ అయిన తర్వాత చెప్పారు.












Click it and Unblock the Notifications