మిగతా విషయాలు వద్దు, ఆరోగ్యం చూసుకో: రజనీకి కరుణానిధి సలహా

రజనీకాంత్ కోలుకోవడం పట్ల కరుణానిధి హర్షం వ్యక్తం చేశారని, చెన్నైకి త్వరలో రాగలరని ఆశించారని డిఎంకె ఓ ప్రకటనలో తెలిపింది. అంతకు ముందు రోజు రజనీకాంత్ ముఖ్యమంత్రి జయలలితతో మాట్లాడారు. విజయం సాధించడం ద్వారా జయలలిత తమిళనాడును రక్షించారని రజనీకాంత్ అన్నారు.












Click it and Unblock the Notifications