తెలంగాణపై వైయస్ జగన్ నిర్ణయం చెప్పాలి: కొండా సురేఖ

త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయనే ఉద్దేశ్యంతోనే తెలంగాణ రాష్ట్ర సమితి మళ్లీ ఉద్యమ బాట పట్టిందని ఆమె ఆరోపించారు. ఎన్నికలు వచ్చినప్పుడు విద్యార్థులను, సామాన్యులను టిఆర్ఎస్ రెచ్చగొడుతుందని ఆమె అన్నారు. ఇటీవల వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్‌ల ముట్టడి కార్యక్రమంలో భాగంగా వరంగల్‌లో చేపట్టిన తమ ఆందోళనపై దాడులు తెలంగణవాదులు, విద్యార్థుల పని కాదన్నారు. అది టిఆర్ఎస్ పనే అని అన్నారు.












Click it and Unblock the Notifications